మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 20 – వింశ దశకమ్ – దేవకీపుత్రవధమ్
అథోరుపుణ్యే మథురాపురే తు
విభూషితే మౌక్తికమాలికాభిః |
శ్రీదేవకీశౌరివివాహరంగే
సర్వైః శ్రుతం వ్యోమవచః స్ఫుటార్థమ్ || 20-1 ||
అవేహి భో దేవకనందనాయాః
సుతోఽష్టమః కంస తవాంతకః స్యాత్ |
శ్రుత్వేతి తాం హంతుమసిం దధానః
కంసో నిరుద్ధో వసుదేవముఖ్యైః || 20-2 ||
అథాహ శౌరిః శృణు కంస పుత్రాన్
దదామి తేఽస్యాః శపథం కరోమి |
ఏతద్వచో మే వ్యభిచర్యతే చే-
-న్మత్పూర్వజాతా నరకే పతంతు || 20-3 ||
శ్రద్ధాయ శౌరేర్వచనం ప్రశాంత-
-స్తాం దేవకీం భోజపతిర్ముమోచ |
సర్వే చ తుష్టా యదవో నగర్యాం
తౌ దంపతీ చోషతురాత్తమోదమ్ || 20-4 ||
కాలే సతీ పుత్రమసూత తాతః
కంసాయ నిశ్శంకమదాత్సుతం స్వమ్ |
హంతా న మేఽయం శిశురిత్యుదీర్య
తం ప్రత్యదాద్భోజపతిశ్చ తస్మై || 20-5 ||
అథాశు భూభారవినాశనాఖ్య-
-త్వన్నాటకప్రేక్షణకౌతుకేన |
శ్రీనారదః సర్వవిదేత్య కంస-
-మదృశ్యహాసం సకలం జగాద || 20-6 ||
త్వం భూప దైత్యః ఖలు కాలనేమి-
-ర్జగత్ప్రసిద్ధో హరిణా హతశ్చ |
తతోఽత్ర జాతోఽసి సురా హరిశ్చ
త్వాం హంతుమిచ్ఛంత్యధునాఽపి శత్రుమ్ || 20-7 ||
దేవాస్తదర్థం నరరూపిణోఽత్ర
వ్రజే చ జాతా వసుదేవముఖ్యాః |
నందాదయశ్చ త్రిదశా ఇమే న
విస్రంభణీయా న చ బాంధవాస్తే || 20-8 ||
త్వం వ్యోమవాణీం స్మర దేవకస్య
పుత్ర్యాః సుతేష్వష్టమతాం గతః సన్ |
స త్వాం నిహంతా హరిరేవ శత్రు-
-రల్పోఽపి నోపేక్ష్య ఇతీర్యతే హి || 20-9 ||
సర్వాత్మజానాం నృప మేళనేఽస్యాః
సర్వేఽష్టమాః స్యుః ప్రథమే చ సర్వే |
మాయావినం విద్ధి హరిం సదేతి
గతే మునౌ క్రోధమియాయ కంసః || 20-10 ||
స దేవకీసూనుమరం జఘాన
కారాగృహే తాం పతిమప్యబధ్నాత్ |
తయోః సుతాన్ షట్ ఖలు జాతమాత్రాన్
హత్వా కృతం స్వం హితమేవ మేనే || 20-11 ||
కాయేన వాచా మనసేంద్రియైర్వా
మా జాతు పాపం కరవాణి దేవి |
మమాస్తు సత్కర్మరతిః ప్రియస్తే
భవాని భక్తం కురు మాం నమస్తే || 20-12 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.